![Stock Market Expert Karunya Rao About Savings and Investment - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/9/karunya-rao-about-saving.jpg.webp?itok=B-MhCSLP)
చాలా మంది ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు సంపాదించిన దాంట్లో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి? లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలని సతమతమవుతూ ఉంటారు. మీ డబ్బుకు మరింత విలువను పెంచుకోవాలనుకునే వారి కోసం ఈ రోజు సాక్షి మంత్రా కొన్ని టిప్స్ వెల్లడించింది.
నిజానికి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక లోన్స్, బిల్స్ చెల్లించడం వంటివి చేస్తారు. అలా చేసిన తరువాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. మీకు కావలసినదాని మీద లేదా అవసరమైనదాని మీద ఖర్చు పెట్టడం మంచిదే. అయితే తప్పకుండా కొంతవరకు సేవ్ చేయడం అవసరం. అయితే మీరు సేవ్ చేసిన డబ్బుకు మరింత విలువ పెంచుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మా బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' మాటల్లో తెలుసుకోవచ్చు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment