దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 23,453 వద్దకు చేరింది. సెన్సెక్స్ 181 పాయింట్లు ఎగబాకి 76,992 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, కోటక్ మహీంద్రాబ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment