దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 23,560 వద్దకు చేరింది. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగబాకి 77,301 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, విప్రో, టైటాన్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment