70 స్థలాలు ఆక్రమించేశారు
డ్రైవర్ కాలనీలో చాలా అరాచకాలు చేస్తున్నారు. కాలనీలో 70 స్థలాలు టీడీపీ వాళ్లు ఆక్రమించేశారు. మా ఇళ్ల స్థలాలు అడిగినందుకు మాపైనే దౌర్జన్యాలకు పాల్పడ్డారు. టీడీపీకి చెందిన శివ కుటుంబసభ్యులు నన్ను, మా అమ్మ, నా తమ్ముడు, శాతాజీ అక్కను నలుగురినీ కర్రలతో కొట్టారు. వారి దౌర్జన్యాలను వీడియో తీస్తుండగా సెల్ఫోన్లు తీసి పగలగొట్టారు. నష్టం జరిగింది మాకు, మా స్థలం పోయింది. దెబ్బలు తిన్నాం.. గాయపడ్డాం. కానీ అధికారులు వాళ్లకే వత్తాసు పలుకుతున్నారు. మాకెవరు న్యాయం చేస్తారు?
– సునంద, బాధితురాలు, డ్రైవర్స్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment