కాణిపాకం: చలికాలంలో పిల్లలను వెంటాడే న్యూమోనియా వ్యాధి నివారణకు కృషి చేద్దామని డీఎంహెచ్‌వో ప్రభావతి దేవి అన్నారు.
సిజేరియన్‌తో ఇబ్బందులు
● సహజ ప్రసవ సమయంలో ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పత్తి అవుతాయి. అదే సిజేరియన్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది.
● ముర్రుపాలు పట్టకపోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
● సిజేరియన్ సమయంలో గర్భిణి మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
● శస్త్ర చికిత్స జరిగితే నొప్పితో బాలింతలు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది.
● కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమ్యలు వస్తాయి.
● పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వంటివి చోటు చేసుకుంటాయి.
కారణాలు ఎన్నెన్నో..
● ఆహారపు అలవాట్లలో మార్పు రావడం, వ్యాయామ లేమి, బయటి తిళ్లు ఎక్కువగా తీసుకోవడం వంటివి సైతం గర్భిణుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
● రక్తపోటు, చక్కెర శాతం పెరగడం, థైరాయిడ్ వంటి అనారోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉండే మహిళలకు సిజేరియన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment