HYD: జూపార్క్‌లో ఏనుగు దాడి.. యువకుడు మృతి | Hyderabad Nehru Zoo Park Animal Keeper Died In An Elephant Attack - Sakshi
Sakshi News home page

HYD: జూపార్క్‌లో ఏనుగు దాడి.. యువకుడు మృతి

Published Sat, Oct 7 2023 5:24 PM | Last Updated on Sat, Oct 7 2023 5:54 PM

Person Died In An Elephant Attack At Hyderabad Zoo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రు జూపార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూపార్క్‌లోని ఓ ఏనుగు దాడిలో దాని కేర్‌ టేకర్‌ మృతి చెందాడు. 

వివరాల ప్రకారం.. నెహ్రు జూపార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కాగా, ఏనుగు దాడిలో కేర్‌ టేకర్‌ షెహబాజ్‌ మృతిచెందాడు. ఏనుగు దాడి అనంతరం, షెహబాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement