
‘బిల్‌బోర్డ్ హాట్ 100 చాట్‌లో 14 స్పాట్‌లలో టాప్‌లో నిలిచిన తొలి ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్. టేలర్ లేటెస్ట్ ఆల్బమ్ ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్‌మెంట్’లోని 14 ట్రాక్స్ ‘బిల్‌బోర్డ్’లోని 14 స్పాట్స్‌లో టాప్‌లో నిలిచాయి.
‘ఫోర్ట్‌నైట్’ ‘మై బాయ్ వోన్లీ బ్రేక్స్’ ‘సో లాంగ్, లండన్, ఫ్రెష్ ఔట్ ది స్లమ్మర్, ది టార్చర్డ్ పోయేట్స్ డి, డౌన్ బ్యాడ్, బట్ డ్యాడీ ఐ లవ్ హిమ్, ఫ్లోరిడాలాంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయి.
ఈ నెల 19న విడుదల అయిన ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్‌మెంట్’ అమ్మకాలల్లో రికార్డ్ సృష్టించింది. స్పాటిఫైలో హైయెస్ట్ సింగిల్–డే గ్లోబల్ స్టీమ్స్ ఆల్బమ్‌గా నిలిచింది. యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్‌లోనూ ఈ ఆల్బమ్ హవా కొనసాగింది.
ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
Comments
Please login to add a commentAdd a comment