ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు.
వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది. ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు. వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది.
ఇవి చదవండి: జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!
Comments
Please login to add a commentAdd a comment