రెండో రోజూ అదే లొల్లి
● అర్హుల జాబితాల్లో తమ పేర్లు
లేవంటూ ఆందోళన
● గ్రామసభలో అధికారుల నిలదీత
● ఎన్నిసార్లు దరఖాస్తు
చేసుకోవాలంటూ ఆగ్రహం
● ఆత్మీయ భరోసా జాబితాల్లో
అనర్హుల పేర్లున్నాయని ఆరోపణలు
● రానివాళ్లు దరఖాస్తు చేసుకోవాలని
సర్దిచెప్పిన అధికారులు
కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారు.. జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఆగ్రహం వ్యకం చేస్తున్నారు. రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు అన్ని అర్హతలు ఉన్నా తమను ఎంపిక చేయకపోవడంతో పలువురు గ్రామసభల్లో అధికారులను నిలదీశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment