జలాసనం | Sakshi
Sakshi News home page

జలాసనం

Published Mon, May 6 2024 5:35 AM

జలాసనం

మండుటెండలో హాయి హాయి

చింతామణి: గతంలో ఎన్నడూ లేని విధంగా చింతామణిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సూర్యతాపం బెంబేలెత్తిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మహిళలు అత్యవసర పని ఉంటే గొడుగులు తీసుకొని వెళుతున్నారు. పిల్లలు, యువకులు వేడి ఉపశమనానికి పట్టణ శివార్లలోని బావుల్లో ఈత కొడుతున్నారు. ఈతరాని పిల్లలకు పెద్దలు దగ్గరుండి నేర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బాలలు జలాసనాలతో ఆకట్టుకున్నారు.

నీటిపై ఆసనాలు వేసిన బుడతలు

Advertisement
Advertisement