మహిళా టెక్కీ బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

మహిళా టెక్కీ బలవన్మరణం

Published Wed, Nov 13 2024 1:21 AM | Last Updated on Wed, Nov 13 2024 1:21 AM

మహిళా టెక్కీ బలవన్మరణం

మహిళా టెక్కీ బలవన్మరణం

మండ్య: జిల్లాలోని శ్రీరంగపట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నార్త్‌ బ్యాంక్‌ గ్రామానికి చెందిన మహిళా టెక్కీ ఒకరు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామ నివాసి నరసింహ కుమార్తె కుమారి (28) బెంగళూరులోని యాక్సెంచర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. కొన్ని రోజులుగా వర్క్‌ఫ్రం హోం పద్ధతిలో పని చేస్తోంది. ఆమె సొంతంగా కట్టుకున్న ఇంటి మొదటి అంతస్తులోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేఆర్‌ఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement