అంబరీష్‌ పుణ్యస్మరణ | - | Sakshi
Sakshi News home page

అంబరీష్‌ పుణ్యస్మరణ

Published Mon, Nov 25 2024 7:38 AM | Last Updated on Mon, Nov 25 2024 7:38 AM

-

దొడ్డబళ్లాపురం: దివంగత కన్నడ నటుడు, రాజకీయ నాయకుడు అయిన అంబరీష్‌ పుణ్యస్మరణ కార్యక్రమం ఆదివారంనాడు నిర్వహించారు. సీనియర్‌ నటి, అంబరీష్‌ భార్య సుమలత బెంగళూరు కంఠీరవ స్టూడియోలోని అంబరీష్‌ సమాధి వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. వందలాదిమంది అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఎక్కడ చూసినా నువ్వే...ఎప్పటికీ నువ్వు మర్చిపోలేని జ్ఞాపకానివి అని సుమలత ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అంబరీష్‌ మరణించాక ఎన్నో ఏళ్లకు తమ ఇంట్లో చిన్న రెబెల్‌స్టార్‌ (మనవడు) పుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement