10 నిమిషాల్లో వస్తానని.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

10 నిమిషాల్లో వస్తానని.. అనంతలోకాలకు..

Published Tue, Oct 1 2024 2:06 AM | Last Updated on Tue, Oct 1 2024 2:06 AM

10 ని

10 నిమిషాల్లో వస్తానని.. అనంతలోకాలకు..

● పసిడి కాంతుల ‘రెల్లు’

రెల్లు గడ్డిపూలు కొత్తందాలు సంతరించుకున్నాయి. తెల్లగా నిగనిగలాడే వాటి సోయగాన్ని భానుడి బంగారు కిరణాలు

మరింత ప్రకాశింపజేశాయి. సూర్యాస్తమయ సమయాన కృష్ణమ్మ ఒడి వీటి కాంతులతో సరికొత్త శోభను సంతరించుకుంది.

కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్‌ సమీపాన నది మధ్యలో ఉన్న చిన్న దీవి ‘నవలంక’లో సోమవారం కనువిందు చేసిన సహజ ప్రకృతి సౌందర్యానికి

పర్యాటక ప్రేమికులు మంత్రముగ్ధులయ్యారు. – నాగాయలంక

No comments yet. Be the first to comment!
Add a comment
10 నిమిషాల్లో వస్తానని.. అనంతలోకాలకు.. 1
1/1

10 నిమిషాల్లో వస్తానని.. అనంతలోకాలకు..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement