చలిలో నడకా.. జాగ్రత్త ! | - | Sakshi
Sakshi News home page

చలిలో నడకా.. జాగ్రత్త !

Published Tue, Nov 26 2024 1:43 AM | Last Updated on Tue, Nov 26 2024 1:43 AM

-

రాణీగారితోటకు చెందిన 60 ఏళ్ల వెంకటేశ్వర రావుకు ఆస్తమా ఉంది. ఇటీవల గ్రౌండ్‌లో వాకింగ్‌ చేస్తుండగా ఆయాస పడుతున్నాడు. దీంతో వైద్యుడిని సంప్రదిస్తే చలి పెరగడంతో ఇలా జరిగిందని, సూర్యోదయం తర్వాత వాకింగ్‌కు వెళ్లాలని సూచించారు.

పటమటలో ఉండే వెంకట్‌ ఉదయం 5 గంటలకే వాకింగ్‌కోసం గ్రౌండ్‌కు వెళ్తాడు. వారం రోజులుగా మధ్యాహ్నం తలనొప్పి రావడంతో వైద్యుడిని సంప్రదించారు. సైనటైటిస్‌గా నిర్ధారించారు. చల్లని వాతావరణంలో వాకింగ్‌ చేయడంతో సైనస్‌ వచ్చినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement