ప్రచారం.. ప్రయాస
కొర్రీ లేకుంటే అదే పదివేలు
మహిళలు పోస్టాఫీసులకు పొటెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు ఆధార్ అప్ డేట్ కోసం పరుగులు పెడుతున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఆధార్ కేవైసీతో పాటు, పోస్టాఫీసు ఖాతా(ఐపీపీబీ) తప్పనిసరన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అన్ని చోట్ల హెడ్ పోస్టాఫీసులు కిక్కిరిసిపోతున్నాయి. విజయవాడలో కూడా ఇదే పరిస్థితి ఉంది. స్థానిక బకింగ్హంపేటలోని పోస్ట్ ఆఫీస్ లోపల అకౌంట్లతో పాటు ఆధార్ అప్డేట్ల కోసం వచ్చిన జనాల రద్దీని చిత్రంలో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment