బండ్ల తొలగింపు దారుణం | - | Sakshi
Sakshi News home page

బండ్ల తొలగింపు దారుణం

Published Tue, Jan 21 2025 2:10 AM | Last Updated on Tue, Jan 21 2025 2:10 AM

బండ్ల తొలగింపు దారుణం

బండ్ల తొలగింపు దారుణం

రోడ్ల పక్కనే మార్జిన్‌ స్థలంలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించడం దారుణం. పెద్ద వ్యాపా రులు రోడ్లను అక్రమించుకుంటున్నారు. వారిపై ఏ చర్యలూ తీసుకోని అధికారులు ఇలా చిన్న వ్యాపారస్తులపై పడడం సరైంది కాదు. వారిని అక్కడే కొనసాగించేలా మద్దతు అందిస్తాం.

– లింగం ఫిలిప్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి

పేదలపై కక్ష తగదు

బతుకుదెరువు కోసం 20 ఏళ్లకు పైగా రోడ్ల పక్కనే బండ్లు, ఫుట్‌ పాత్‌ పైనే కూరగాయలు, ఆకుకూరలు విక్రయించుకుంటున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉదయం 9 గంటల్లోపు వ్యాపారాలు చేసుకునే వారిపై కత్తికట్టడం సరికాదు. ప్రజలకు ఇబ్బందిగా ఉంటే కాస్త వెనక్కి జరిగి వ్యాపారాలు చేసుకోవాలని చెప్పాలి. తొలగించే చర్యలను విరమించుకోవాలి.

– బూర సుబ్రహ్మణ్యం,

సీపీఎం నగర కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement