ఒప్పందం ప్రకారం సరుకులు సరఫరా
మంచిర్యాలఅర్బన్: హాస్టళ్లకు నాసిరకం సరుకు ల సరఫరాపై ‘క్వాలిటీ కాంట్రాక్టర్లకే ఎరుక’ శీర్షి కన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనా నికి స్పందన లభించింది. జిల్లాలోని హాస్టళ్లకు ఒ ప్పందం ప్రకారం నాణ్యమైన సరుకులు పంపి ణీ చేశారు. ఇదివరకు మాత పేరిట పసుపు, కా రం అల్ఫా ఆయిల్ సరఫరా చేయడంపై ప్రచురి తమైంది. దీంతో హుటాహుటిన ఒప్పందం ప్ర కారం కాంట్రాక్టర్ కోటపల్లి, భీమారం, జైపూర్, మంచిర్యాల ఎస్సీ వసతిగృహాలకు నాణ్యమైన కేసరి రవ్వ, గుడ్‌డే బిస్కెట్, స్వస్తిక్ కారం, పసు పు, విజయ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment