Bedurulanka 2012: First Single 'Vennelllo Aadapilla' song released - Sakshi
Sakshi News home page

కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్‌ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్‌ రిలీజ్‌

Published Tue, Mar 7 2023 12:12 PM | Last Updated on Tue, Mar 7 2023 1:01 PM

Bedurulanka 2012 First Single Vennello Aadapilla Song Released - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012".  క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ ఆడియోన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement