
Sirivennela Sitarama Sastry: టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.