ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం జగన్‌కు విషెస్ తెలిపారు.
కాగా..సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.
Happy birthday to the honourable CM, @ysjagan. Wishing you a year filled with happiness, success, and good health!
— Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2023
Comments
Please login to add a commentAdd a comment