ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఏసీబీకి పట్టుబడిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఏసీబీకి పట్టుబడిన అధికారులు

Published Fri, Nov 8 2024 12:43 AM | Last Updated on Fri, Nov 8 2024 12:43 AM

-

జూన్‌ 12: వి.నరసింహస్వామి (అసిస్టెంట్‌ కమాండెంట్‌, పదో బెటాలియన్‌, బీచుపల్లి), కె.అబ్దుల్‌ వహెద్‌ (రిటైర్డ్‌ ఏఆర్‌ఎస్‌ఐ)

జూన్‌ 25: ఎం.రవి (ఎస్‌ఐ, వెల్దండ), జి.విక్రం (102 అంబులెన్స్‌ డ్రైవర్‌)

జూలై 3: శివ శ్రీనివాసులు (గోపాల్‌పేట,

తహసీల్దార్‌)

జూలై 25: బాలరాజు (ఐకేపీ సర్వేయర్‌, మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయం)

సెప్టెంబర్‌ 3: డి.వెంకటేశ్వర్‌రావు (ఏసీటీఓ, మహబూబ్‌నగర్‌)

అక్టోబర్‌ 22: కె.ఆదిశేషు (మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2, పెబ్బేర్‌)

నవంబర్‌ 7: రవీందర్‌ (డీఈఓ,

మహబూబ్‌నగర్‌)

జనవరి 20: రమావత్‌ వశ్య (డిప్యూటీ

ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, కల్వకుర్తి)

జనవరి 22: రత్లవత్‌ బాలోజీ (ఎకై ్సజ్‌ సీఐ, జడ్చర్ల)

జనవరి 29: జీవరత్నం (లైన్‌మేన్‌, అయిజ)

ఫిబ్రవరి 4: డి.సురేష్‌ (మహమ్మదాబాద్‌ ఎస్‌ఐ), ఇస్మాయిల్‌ (కానిస్టేబుల్‌), మహ్మద్‌మూసా (ప్రైవేట్‌ వ్యక్తి)

ఫిబ్రవరి 10 : ఎస్‌.పృథ్వీ (ఏఈ మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ)

మార్చి 27 : నేనావత్‌ పాండునాయక్‌ (తహసీల్దార్‌, గుండుమాల్‌), రవీందర్‌రెడ్డి (ధరణి ఆపరేటర్‌), చిన్న మొగులప్ప (రికార్డు అసిస్టెంట్‌)

మే 31: ఎం.నరేందర్‌కుమార్‌(డీఈ), పి.వెంకటనాగేంద్రకుమార్‌ (ఎస్‌ఈ), బి.మధుకర్‌, ఏఏఈ) వనపర్తి విద్యుత్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement