నిర్మల్: జిల్లా వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ఔట్సోర్సింగ్ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగుస్తుందని దుర్గం ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు దుర్గం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపా రు. దరఖాస్తు ఫారాలు www.nirmal.nic. in నుంచి డౌన్లోడ్ చేసుకుని, సోమవారం సా యంత్రం 3గంటలకు వరకు స్థానిక మెడికల్ కాలేజీలో అందించాలని పేర్కొన్నారు. ల్యాబ్ అటెండెంట్–15, స్టోర్ కీపర్–1, డాటాఎంట్రీ ఆపరేట ర్–2, స్టెనో–1, టైపిస్ట్–1, రికార్డ్అసిస్టెంట్–1, రి కార్డు క్లర్క్–1, రేడియోగ్రఫీ టెక్నీషియన్–3, రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీ–2, రేడియోగ్రఫీ టె క్నీషియన్ సీటీస్కాన్–3, అనస్తీషియా టెక్నీషియ న్–4, ధోబీ–4, ఎలక్ట్రీషియన్–2, ప్లంబర్–1, డ్రైవర్–1, థియేటర్ అసిస్టెంట్–4, గ్యాస్ ఆపరేటర్–2, వార్డు అటెండెంట్–4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 78422 82218, 9948170670, 8074044154 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment