మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Published Fri, Sep 27 2024 1:56 AM | Last Updated on Fri, Sep 27 2024 1:56 AM

మహిళ అదృశ్యం

ఖలీల్‌వాడి: నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన అట్లగట్ల లక్ష్మీ (59) అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్‌ గురువారం తెలిపారు. ఇంట్లో గొడవల కారణంగా ఆగష్టు 28న ఇంట్లో నుంచి బయటకు వె ళ్లగా.. ఇప్పటికీ తిరిగి రాలేదన్నారు. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఘనంగా ఊరపండుగ

డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లిలో గురువారం ఊ రపండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీడీసీ ప్రతినిధులు ఆశో క్‌, గంగాధర్‌, గంగారాం, రవి, సైదులు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement