సాగుకు లేదు భరోసా | - | Sakshi
Sakshi News home page

సాగుకు లేదు భరోసా

Published Sun, Oct 6 2024 1:32 AM | Last Updated on Sun, Oct 6 2024 1:32 AM

సాగుకు లేదు భరోసా

సాగుకు లేదు భరోసా

నా పేరు ఆలవట్టం శ్రీనివాసరావు. మక్కువ గ్రామం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పీఎం కిసాన్‌ పథకం కింద రెండు విడతల్లో బ్యాంకు ఖాతాకు రూ.4వేలు జమచేసింది. ఖరీఫ్‌ చివరి దశకు చేరుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేలలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతన్నకు సాగుభరోసా కరువైంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రైతుల ఖాతాలకు జమయ్యేది. సాగుకు సాయం అందేది. తక్షణమే పెట్టుబడి సాయం అందజేసి రైతులను ఆదుకునేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement