మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
వారంతా పేద, మధ్యతరగతి
కుటుంబాలకు చెందిన పిల్లలు.
భవితను బంగారుమయం చేసుకునేందుకు.. తల్లిదండ్రులకు దూరంగా
ఉంటూ వసతిగృహాల్లో చదువులు
సాగిస్తున్నారు. వీరికి ప్రస్తుతం భద్రత
కరువైంది. వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. అధ్వానంగా ఉన్న పరిసరాలు అస్వస్థతకు గురిచేస్తున్నాయి. ప్రహరీలు లేక విషసర్పాల భయం వెంటాడుతోంది. సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడం, వసతి సమస్యలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం
చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు హాస్టళ్లను సోమవారం పరిశీలించిన సాక్షికి సమస్యలే స్వాగతం పలికాయి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment