సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరమే స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభాగ్యుల నుంచి ఆయన అడిషనల్ కలెక్టర్లు వేణు, అరుణశ్రీతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో అఽందించిన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment