మా చెల్లె కూతుర్ల ఆస్తిని కాపాడాలి
నాతో ఉన్నది మానసిక దివ్యాంగులైన మా చెల్లె కూతుర్లు రేణవ్వ, మమత. మాచెల్లెలు, మరిది ఇద్దరూ చాలా ఏళ్ల క్రితమే మరణించగా.. వీరి బాగోగులు నేను చూస్తున్న. పిల్లలకు పెన్షన్ కూడా వస్తుంది. మానసిక దివ్యాంగులైన ఇద్దరు పిల్లలతో 2020లో మా అక్క బిడ్డ వేములవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 7.32 ఎకరాల భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈవిషయమై కోర్టును ఆశ్రయించకుండా భూమి క్రయవిక్రయాలు జరక్కుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సదరు భూమిపై కోర్టులో కేసు నడుస్తుండగా, వేరేవారికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మా చెల్లె కూతుర్లకు న్యాయం చేస్తూ, అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకన్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– తీపిరెడ్డి నర్సవ్వ, శాత్రాజుపల్లె
Comments
Please login to add a commentAdd a comment