వెలుగు దివ్వెలు.. సంతోషాల కాంతులు
దీపావళి పండుగను గురువారం ప్రజలు అత్యంతవైభవంగా జరుపుకొన్నారు. ప్రతి ఇంట్లో, వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి పూజలు, కేదారి వ్రతాలు నిర్వహించారు. భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు, దీపారాధన చేశారు. బొమ్మల కొలువులు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతి ఇంటా సంతోషాల కాంతులు విరబూశాయి. జిల్లాలో ఎక్కడ చూసినా దీపాల వెలుగులు విరజిమ్మాయి. తారా జువ్వలు.. టపాసుల మోతతో పట్టణాలు, పల్లెలన్నీ సందడిగా మారాయి.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment