టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌.. | CWC 2023 2nd Match PAK Vs NED: NED Won Toss Playing XI Of Both Teams | Sakshi
Sakshi News home page

PAK Vs NED: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌..

Published Fri, Oct 6 2023 1:40 PM | Last Updated on Fri, Oct 6 2023 1:54 PM

CWC 2023 2nd Match PAK Vs NED: NED Won Toss Playing XI Of Both Teams - Sakshi

వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ముగ్గురు పేస్‌ బౌలర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు పాక్‌ తుది జట్టులో ఆఘా సల్మాన్‌, అబ్ధుల్లా షఫీక్‌కు చోటు దక్కలేదు. పాక్‌ ఇన్నింగ్స్‌ను ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ప్రారంభింనున్నారు. 

తుది జట్లు
పాకిస్తాన్‌: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్

నెదర్లాండ్స్‌: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement