Photo: IPL Website
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మణిదీప్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్‌లో మణిదీప్‌కు ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం.
ఇక మణిదీప్ తర్వాత ఆర్‌సీబీ బ్యాటర్ దినేశ్ కార్తిక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు 14 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉండగా.. పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడులు 13సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు.
Two in Two by David Willey!
— IndianPremierLeague (@IPL) April 6, 2023
A double wicket maiden by @david_willey 🔥🔥
Venkatesh Iyer and Mandeep Singh depart.
Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/FjuJoHWzLH
చదవండి: Dinesh Karthik: కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా
Comments
Please login to add a commentAdd a comment