52 మ్యాచ్‌ల తర్వాత.. టీమిండియా తరపున ఐదో ఆటగాడిగా | Mohammed Siraj 5th Indian Player Most T20Is Missed Between 2 Appearances | Sakshi
Sakshi News home page

Mohammed Siraj: 52 మ్యాచ్‌ల తర్వాత బరిలోకి

Published Wed, Nov 17 2021 8:06 PM | Last Updated on Wed, Nov 17 2021 9:18 PM

Mohammed Siraj 5th Indian Player Most T20Is Missed Between 2 Appearances - Sakshi

Mohammed Siraj Miss 52 Matches For Team India Between 2018-21.. ఫార్మాట్‌లో ఎక్కవ మ్యాచ్‌ల గ్యాప్‌ తర్వాత బరిలోకి దిగిన జాబితాలో ఐదో స్థానంలో  నిలిచాడు. 2018లో చివరి టి20 మ్యాచ్‌ ఆడిన సిరాజ్‌ ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మూడు సంవత్సరాల గ్యాప్‌లో టీమిండియా 52 మ్యాచ్‌లు ఆడింది.

ఓవరాల్‌గా ఈ జాబితాలో సంజూ శాంసన్‌ 73 మ్యాచ్‌లు(2015-2020) తొలి స్థానంలో ఉండగా.. ఉమేశ్‌ యాదవ్‌ 65 మ్యాచ్‌లు(2012-2018), ఆర్‌ అశ్విన్‌ 65 మ్యాచ్‌లు(2017-21), దినేస్‌ కార్తీక్‌ 56 మ్యాచ్‌లు(2010-17) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement