● నాడు ఆనందమనిపింఛన్..
ఉదయాన్నే ఇంటి గడప దాటే అవసరం లేకుండా పింఛన్ పంపిణీ చేసిన స్వర్ణయుగమది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వలంటీర్ల సాయంతో పింఛన్ల పంపిణీని ఇంటికే అందించే చారిత్రక ఘట్టానికి పురుడు పోసింది. అంతకు ముందు నాయకులెవరూ ఆ ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల పాటు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఠంచనుగా పింఛను అందించేవారు. వృద్ధులు, దివ్యాంగులకు ఏ మాత్రం కష్టం రానీయకుండా ఇలా పింఛన్ డబ్బు చేతికి అందించేవారు. శుక్రవారం పింఛన్ డబ్బు అందుకోవడానికి ఇబ్బంది పడిన వృద్ధులు ఈ కాలాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment