● నేడు ఏడిపింఛన్..
పింఛన్ ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలి. అలా కాదని ఒకచోట గానీ, సచివాలయాల వద్ద గానీ పంపిణీ చేస్తే వారిపై చర్యలు తప్పవు.
– ఈదుపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
శుక్రవారం జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీ సీఎం వ్యాఖ్య శుద్ధ అబద్ధమని తేల్చిపారేసింది. జిల్లాలో ఉదయానికే పింఛన్ల పంపిణీ సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులంతా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి పడిగాపులు కాయాల్సి వచ్చింది.
●
Comments
Please login to add a commentAdd a comment