● స్వర్ణాభరణాలివే...
ఛత్రం, కీర్తి ముఖం , కిరీటం
ఇరువైపుల కేయూరాలు
సనక మహర్షి కవచం
(ఎడమ వైపున)
సనంద మహర్షి కవచం
(కుడి వైపున)
రెండు నేత్రాలు
బొట్టు, మీసాలు
ఇరువైపుల కర్ణపత్రాలు
ఇరువైపులా తామర పద్మాలు, రెండేసి తామర మొగ్గలు
కవచం, ఇరువైపుల హస్తాలు
సువర్ణ ఆభరణం
(అలంకరణ కోసం)
ఇరువైపుల వాణీ చెంగులు
పింగళుడి కవచం
(ఎడమ వైపు ద్వారపాలకుడు)
మాఠల కవచం
(కుడివైపు ద్వారపాలకుడు)
రెండు పాదాలు
ఛాయా దేవి (పాదాల క్రింద)
పద్మినీ దేవి కవచం
(ఎడమ వైపు)
ఉషా దేవి కవచం (కుడి వైపు)
అనూరుడు (రథసారధి)
ఏడు గుర్రాలు (సప్తాశ్వాలు)
Comments
Please login to add a commentAdd a comment