క్రిమినల్ కేసులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్: లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులపై దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఆయన సోమ వారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో జిల్లా పోలీసు ఆధికారులు, ఎకై ్సజ్ అధికారులు, లేబర్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీ జరగనున్న లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులను ఎక్కువ చేయాలని కోరారు. అలాగే జైల్లో గల ముద్దాయిలు గురించి చర్చిస్తూ వారి స్థితిగతులను త్వరితగతిన పరిష్కారం చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment