రెండు కన్నులా.. కోటి దీపాల వెన్నెల
శ్రీకాకుళంలోని ఎగ్జిబిషన్ ౖమైదానంలో కోటి దీపాల వెలుగులు (ఇన్సెట్లో) దీపాలు వెలిగిస్తున్న మహిళలు
వన భోజనం – జన రంజనం
● ముగిసిన ఆరాట్టు బ్రహ్మోత్సవాలు
జిల్లా కేంద్రంలోని బలగ అయ్యప్పస్వామి ఆరాట్టు బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ కమిటీ, అర్చకుల ఆధ్వర్యంలో కేరళ సంప్రదాయ పద్ధలో ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించారు. ముగింపు రోజున ఆలయ అర్చకు లు దేవరకొండ శంకరనారాయణ ఆధ్వర్యంలో స్వామిని భక్తులు ఊరేగింపుగా నాగావళి నదిలో శ్రీమణికంఠ ఘాట్ వద్దకు తీసుకెళ్లి క్రతువులు నిర్వహించారు. అనంతరం అక్కడ అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు. ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులు అర్చకులు శంకరనారాయణశర్మ, ఽఅర్చక బృందాన్ని పట్టు వస్త్రాలతో సత్కరించారు
Comments
Please login to add a commentAdd a comment