Tamilisai Soundararajan Reacts On Students Suicides In Basara IIIT - Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీ: బాలికలు విపరీత చర్యలకు పాల్పడవద్దు: తమిళిసై 

Published Fri, Jun 16 2023 3:14 PM | Last Updated on Fri, Jun 16 2023 3:51 PM

Tamilisai Soundararajan Reacts On Students Suicides In Basara IIIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో బాలికల ఆత్మహత్యలపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆవేదన ‍వ్యక్తం చేశారు. కాగా, విద్యార్ధుల ఆత్మహత్యలపై వర్సిటీ తీసుకుంటున్న చర్యలపై గవర్నర్‌ నివేదిక కోరారు. 

ఈ క్రమంలో 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని వీసీకి సూచించారు. విపరీత చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు తమిళిసై విజ్ఞప్తి చేశారు. 

ఇది కూడా చదవండి: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement