తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల | Telangana Assembly Elections 2023 Final Voters List Released - Sakshi
Sakshi News home page

Telangana Voters List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

Published Wed, Oct 4 2023 5:33 PM | Last Updated on Wed, Oct 4 2023 7:35 PM

Telangana Assembly Election Voter List Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది.

►తెలంగాణలో 3,17,17,389 మంది ఓటర్లు
►పురుష ఓటర్ల సంఖ్య : 1,58,71,493
►మహిళా ఓటర్ల సంఖ్య : 1,58,43,339
►ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య : 2,557
►సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087

18-19 సంవత్సరాల మధ్య వయసు వారు 8,11,640 మంది ఓటర్లు. అంటే 5.1.2023 కంటే 5,32,990 పెరుగుదల. బోగస్, బదిలీ చేయబడిన ఓటర్లు తొలగించబడ్డారు. 6,10,694 మంది మరణించిన కారణంగా వారి పేర్లు తొలగించారు. 5,80,208 ఓటర్లకు ఇంటి నంబర్లలో సవరణలు జరిగాయి.
చదవండి: TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement