No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Oct 5 2024 12:50 AM | Last Updated on Sat, Oct 5 2024 12:50 AM

No Headline

No Headline

ప్రత్యేక సిట్‌ శుభపరిణామం

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వ తంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడాన్ని సీపీఎం స్వాగతిస్తోంది. ఇది శుభపరిణామం. నిజానిజాలు నిగ్గు తేలుతాయి. లడ్డూలో కల్తీ జరిగిందని, జరగలేదని వాదోపవాదాలు సాగుతున్న సమయంలో సుప్రీంకోర్టు చొరవ చూపి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ఆదేశించడం సమంజసం. విచారణ వేగంగా పూర్తి చేయాలి. లడ్డూ కల్తీ ఆరోపణల్లో నిజా నిజాలు బయటకు వచ్చే వరకు అందరూ ఓపిక పట్టాలి. అప్పటివరకు రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, సంయమనం పాటించాలి. భక్తుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడటం మంచిదికాదు.

–వందవాసి నాగరాజ,

జిల్లా కార్యదర్శి, సీపీఎం, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement