● అమ్మ మనసు
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం రిపబ్లిక్ డే వేడుకల్లో అధికారులు నిమగ్నమయ్యారు. వేదికపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ బిజీగా ఉన్నారు. ఆయన సతీమణి తమ ఆరునెలల బాబుతో ఆశీనులయ్యారు. కార్యక్రమ హడావుడికి చిన్నారి ఏడుపు మొదలెట్టడంతో జేసీ ఓదార్చేందుకు యత్నించారు. ఆ దంపతుల అవస్థను గమనించిన తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య వెంటనే బిడ్డను దగ్గరకు తీసుకున్నారు. బాబును ప్రేమగా లాలించి అమ్మ మనసు చాటుకున్నారు.
– తిరుపతి అర్బన్
Comments
Please login to add a commentAdd a comment