గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా... | Sakshi
Sakshi News home page

గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...

Published Mon, May 6 2024 4:10 AM

-

● నియోజకవర్గంలోని 9,384 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం రూ.58.75కోట్ల మేర బిల్లులు చెల్లించింది.

● 58 నెలల్లో 67,280 మందికి కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి.

● 116.44 కోట్ల ఖర్చుతో గజపతినగరం–రామభద్రాపురం రోడ్డును ప్రభుత్వం నిర్మించింది.

● రూ.22 కోట్ల ఖర్చుతో పెదమానాపురం ఫ్లైఓవర్‌ నిర్మించింది.

● నాడు నేడు కింద 118 పాఠశాలలను రూ.26.35 కోట్ల ఖర్చుతో ఆధునిక సొబగులు, మౌలిక సదుపాయాల కల్పన.

● రూ.31.35 కోట్లతో 87 గ్రామ సచివాలయాల నిర్మాణం

● రూ.18.31 కోట్లతో 84 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు

● రూ.12.25 కోట్లతో 69 వెల్‌ నెస్‌ సెంటర్ల నిర్మాణం

● రూ8.08 కోట్ల వ్యయంతో 50 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు

● 31 డిజిటల్‌ లైబ్రరీలకు రూ.4.96 కోట్ల కేటాయింపు

● రూ.115 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

● జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.119 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ తాగునీటి కుళాయిల ఏర్పాటు.

Advertisement
Advertisement