రాష్ట్రస్థాయిలో ఉత్తమ సబ్‌స్టేషన్ గర్భాం
మెరకముడిదాం: వినియోగదారులకు విద్యుత్‌సరఫరాలో సేవలు అందిండంలో గర్భాం విద్యుత్‌సబ్‌స్టేషన్ ఉత్తమసబ్‌స్టేషన్‌గా ఎంపికై ంది. దీనికి గాను విజయవాడలో ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్, ఎం.డి చక్రధర్ చేతుల మీదుగా ఏపీ ట్రాన్స్‌కో ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మారుతిప్రసాద్ అవార్డును, ప్రశంసాపత్రాన్ని ఆందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది నిరంతరం అలుపెరుగని సేవలను అందించడం వల్ల ఈ రోజు రాష్ట్రస్థాయిలో సబ్‌స్టేషన్‌కు అవార్డు దక్కిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment