నోటాకు చోటు | Sakshi
Sakshi News home page

నోటాకు చోటు

Published Tue, May 7 2024 5:00 AM

నోటాక

పాలమూరు: రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటా (నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌)ను సంధించొచ్చు. ఈ హక్కును 2014లో సుప్రీంకోర్టు ఓటర్లకు కల్పించింది. బ్యాలెట్‌పై అభ్యర్థుల జాబితాలో ఈ గుర్తు ఉంటుంది. ఇది చాలాసార్లు గెలుపోటములను తలకిందులు చేసింది.

అభ్యర్థులు నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేసేందుకు అవకాశం

2014లో సుప్రీంకోర్టు సూచనతోప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం

నోటాకు చోటు
1/2

నోటాకు చోటు

నోటాకు చోటు
2/2

నోటాకు చోటు

 
Advertisement
 
Advertisement