బదిలీలు జరిగేనా..? | Sakshi
Sakshi News home page

బదిలీలు జరిగేనా..?

Published Fri, May 24 2024 7:20 AM

-

దేవాదాయశాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది.

వివరాలు 8లో u

డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలన

హత్యా ఘటన సమాచారం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణరావు సంఘటనా స్థలానికి ఉదయమే చేరుకుని విచారణ జరిపారు. అలాగే డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. పోలీసులు తీసుకువచ్చిన జాగిలం హత్యా ఘటన ప్రదేశం నుంచి సమీపంలోని బావి వద్దకు వెళ్లి అక్కడి నుంచి వాగువైపు వెళ్లింది. సరైన ఆధారాలు లభించకపోవడంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు

శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనపై తండ్రి శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వనపర్తి సీఐ నాగభూషణరావు తెలిపారు. ఇప్పటికే కొందరిని అనుమానితులుగా గుర్తించామని పేర్కొన్నారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని, హత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement