ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ | comedian PrudhviRaj reacts about his character on Khaidi No. 150 movie | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 5 2017 10:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్రపై కమెడీయన్ పృధ్వీ క్లారిటీ ఇచ్చారు. తన పాత్రను తగ్గించారన్నది అవాస్తమని ఆయన అన్నారు. ఖైదీ నం.150లో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని పృధ్వీ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement