చిన్నారి ప్రాణాలు తీసిన పిన్ని | girl murder by her step mother in tirumala | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 13 2017 10:06 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిహృదయాన్ని పిన్ని చిదిమేసింది. తానూ ఒక బిడ్డకు తల్లిననే విషయాన్ని మరిచి ముక్కుపచ్చలారని ఆడబిడ్డను కట్టెతో మోది, చెట్టుకు కటేసి అతి కర్కశంగా హత్య చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement