‘ప్రైవేటు’కు భూములు | Land for lease for private companies | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 6:40 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఐదు ప్రైవేటు సంస్థలకు 7,981.02 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం సమావేశమైన మంత్రిమండలి పరిశ్రమలకు భూముల కేటాయింపులపై ప్రధానంగా చర్చించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement