జగ్జీవన్ రామ్‌కు వైఎస్ఆర్‌సీపీ ఘన నివాళి | ys jagan mohan reddy pays tribute to Babu Jagjivan Ram on death anniversary | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 6 2017 2:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 31 వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement