డ్రానా.. డ్రామానా! | Only test to be draw or high drama | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 12 2017 7:32 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగుతున్న ఏకైక టెస్టు డ్రానా.. డ్రామానా అన్నట్లు నడుస్తోంది. నాల్గోరోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ను భారత్ 159/4 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 388 పరుగులకు ఆలౌట్ అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement