ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన | YSRCP MPs hunger strike after the Resignation | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 1 2018 7:12 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

‘ప్రత్యేక హోదా మన ఊపిరి. చంద్రబాబు ఎంపీలు ముందుకొచ్చినా... రాకున్నా... కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా పార్లమెంట్‌ చివరి రోజునే రాజీనామాలు చేస్తారు. నేరుగా ఏపీ భవన్‌కు వెళ్ళి, అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేపడతారు’ అని ప్రతిపక్ష నేత,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement